దేశంలో 24 గంటల్లో 16,432 కరోనా కేసులు..

49
india

దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 16,432 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 252 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,02,24,303కు చేరింది.

ప్రస్తుతం దేశంలో 2,68,581 యాక్టివక కేసులుండగా 98,07,569 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 1,48,153 మంది మృతిచెందారు. దేశంలో రికవరీ రేటు 95.92శాతాని చేరుకుందని, కొవిడ్‌ మరణాల రేటు 1.45శాతంగా ఉందని ఐసీఎంఆర్ వెల్లడించింది.