దేశంలో 24 గంటల్లో 31,521 కరోనా కేసులు

198
india corona cases
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 98 లక్షలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 31,521 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 412 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 97,67,372కు చేరింది.

ప్రస్తుతం దేశంలో 3,72,293 యాక్టివ్ కేసులుండగా 92,53,306 మంది బాధితులు కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు.కరోనాతో ఇప్పటివరకు 1,41,772 మంది మృతిచెందారు.

సెప్టెంబర్‌ 18న 10 లక్షలుగా ఉన్న యాక్టివ్‌ కేసుల సంఖ్య డిసెంబర్‌ 6 నాటికి 4 లక్షల దిగువకు పడిపోయిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

- Advertisement -