థియేటర్లలో నాని….వి!

175
v
- Advertisement -

నేచురల్ స్టార్ , సుధీర్ బాబులు హీరోలుగా నటిస్తున్న చిత్రం వి. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా నాని సరసన నివదా థామస్, అదితీరావు హైదరీలు హీరోయిన్లుగా నటించారు.

కరోనా కారణంగా సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కాగా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు దిల్ రాజు.

థియేటర్ల ఓపెన్ అయ్యాక అందులో రిలీజ్ చేసుకునేలా కండిషన్ పెట్టాకే దిల్ రాజ్ డిజిటల్ హక్కులు అమ్మారు. దీంతో తాజాగా మరోసారి వి రిలీజ్ కానుంది.

- Advertisement -