దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు…

47
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 93 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 43,082 కరోనా టెస్టులు చేయగా 492 మంది మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 93,09,788కి చేరాయి.

ప్రస్తుతం దేశంలో 4,55,555 యాక్టివ్ కేసులుండగా 87,18,517 మంది కరోనా నుండి కోలుకున్నారు. దీంతో మరణాల సంఖ్య 1,35,715కి చేరాయి. గత 24 గంటల్లో 11,31,204 టెస్టులు నిర్వహించగా 13,70,62,749 టెస్టులు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.