దేశంలో 89 లక్షలు దాటిన కరోనా కేసులు…

201
india corona
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 89 లక్షలు దాటాయి. గత 24 గంట‌ల్లో 38,617 క‌రోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 474 మంది మృతి చెందారు. దీంతో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 89,12,908కు చేరాయి.

ప్రస్తుతం దేశంలో 4,46,805 యాక్టివ్ కేసులు ఉండ‌గా 1,30,993 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. , 83,35,110 మంది బాధితులు కరోనా మహమ్మారి కోలుకున్నారు.

న‌వంబ‌ర్ 17 వ‌ర‌కు దేశంలో 12,74,80,186 టెస్టులు చేయగా గత 24 గంటల్లో 9,37,279 మంది క‌రోనా ప‌రీక్ష‌లు చేశామ‌ని ఐసీఎంఆర్ వెల్ల‌డించింది.

- Advertisement -