దేశంలో 24 గంటల్లో 53,740 కరోనా కేసులు…

81
corona vaccine

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో దేశంలో 53,370 కరోనా కేసులు నమోదుక ఆగా 650 మంది మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 78,14,682కు చేరాయి.

ఇప్పటివరకు కరోనాతో 1,17,956 మంది మరణించగా ఇప్పటివరకు కరోనాతో 70,16,046 మంది కోలుకోగా గత 24 గంటల్లో 67,549 మంది రికవరీ అయ్యారు. గత 24 గంటల్లో 12,69,479 కరోనా టెస్టులు చేయగా దేశంలో ఇప్పటివరకు కరోనా టెస్టుల సంఖ్య 10,13,82,564 దాటాయి.