దేశంలో 72 లక్షలు దాటిన కరోనా కేసులు….

155
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 72 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 63, 509 పాజిటివ్ కేసులు నమోదు కాగా 730 మంది మృతి చెందారు.దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 72, 39, 390 చేరాయి.

ప్రస్తుతం దేశంలో 8, 26, 876 యాక్టివ్ కేసులుండగా ఇప్పటివరకు 63, 01, 928 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు 1, 10, 586 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 74, 632 మంది బాధితులు కరోనా నుండి కోలుకోగా దేశవ్యాప్తంగా రికవరీ రేటు 87.05%, మరణాల రేటు 1.53% శాతంగా ఉంది.