దేశంలో 57 లక్షలు దాటిన కరోనా కేసులు..

154
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 57 లక్షలు దాటింది. గత 24 గంటల్లో 86,508 పాజిటివ్ కేసులు నమోదుకాగా 1129 మంది కరోనాతో మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 56, 32, 519 చేరాయి.

ప్రస్తుతం దేశంలో 9, 66, 382 యాక్టివ్ కేసులుండగా 46, 74, 988 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. కరోనా సోకి ఇప్పటివరకు 91, 149 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 87, 374 మంది బాధితులు కరోనా నుండి కోలుకోగా దేశవ్యాప్తంగా రికవరీ రేటు 81.55%, మరణాల రేటు 1.59% శాతంగా ఉంది.