దేశంలో 24 గంటల్లో 81,484 కరోనా కేసులు

130
india

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నాయి. రోజుకు 80 వేలకు పైగా కేసులు నమోదవుతుండటంతో కరోనా కేసుల సంఖ్య 63 లక్షలు దాటాయి. గత 24 గంట‌ల్లో కొత్త‌గా 81,484 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 1095 మంది మృతిచెందారు.

ప్రస్తుతం దేశంలో 9,42,217 యాక్టివ్ కేసులుండగా 53,52,078 మంది కోలుకున్నారు. కరోనాతో 99,773 మంది మృతిచెందారు. దేశంలో రోజుకు 10 లక్షలకు పైగా కరోనా టెస్టులు చేస్తుండగా ఇప్పటివరకు 8 కోట్లకు చేరువలో టెస్టులు చేశారు.