హోళీ వేడుకల్లో వివిధ రాష్ట్రాల సీఎంలు

12
- Advertisement -

దేశ వ్యాప్తంగా హోళీ వేడుకలు అంబరాన్నంటాయి. వివిధ రాష్ట్రాల్లో ప్రజలు హోళీ వేడుక్లో పాల్గొంటున్నారు. ఇక ప్రజలతో పాటు వివిధ రాష్ట్రాల సీఎంలు హోళీ సంబరాల్లో పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ముఖ్యంగా ఉత్తరాది సీఎంలు ఆనందోత్సాహాల మధ్య హోళీని జరుపుకున్నారు. రంగుల పండుగ హోలీ, అందరీ జీవితాలను రంగులతో నింపాలన్నారు. ఈ హోలీ నాడు కష్టాలన్నీ తొలగించాలని, జీవితం అనందమయం కావాలని కోరుకుంటున్నాని చెప్పారు.

 

- Advertisement -