ముంబై నగరంలోని నడిరోడ్డుపై వింత సంఘటన చోటుచేసుకుంది. రోడ్డుమీద వేల మంది జనాలు, వందల సంఖ్యలో వాహనాలు వెళ్తున్నాయి. అయినా ఓ జంట మాత్రం వారిని ఎవరిని పట్టించుకోలేదు. రోడ్డు పై ఎవరూ లేరు అనుకున్నట్లు వారు ప్రవర్తించారు. పైగా పక్కన పోలీస్ హెడ్ క్వార్టర్ కూడా ఉంది. ఇంతకి వారు ఏం చేశారంటే..పట్ట పగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే సెక్స్ లో పాల్గోన్నారు. రోడ్డు పై వెళ్తున్న వాళ్లు ఆగి మరి వింతగా చూస్తున్నా వారు పట్టించుకోకుండా వాళ్ల పనిలో వాళ్లున్నారు. ఒక కొంత మంది అయితే ఫోటోలు, వీడియోలు కూడా తీసుకున్నారు.
https://youtu.be/G4LYSSa1YHU
ప్రస్తుతం ఈజంట చేసిన పని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ముంబైలోని మెరైన్ డ్రైవ్ ఏరియా నారిమన్ పాయింట్ వద్ద ఈవింత సంఘటన చోటుచేసుకుంది. ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రదేశం వద్దే ఆజంట ఇలా చేయడం విశేషంగా మారింది. రోడ్డుపై వెళ్తున్న కొంతమంది ఫోటోలు తీయగా..మరికొంత మంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కొద్ది సేపటిలనే ఘటనా స్ధలానికి చేరుకున్నారు పోలీసులు. పోలీసుల రాకను గమనించిన ఈ జంట వెంటనే సర్దుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
దీంతో వారిని వెంబడించిన పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నారు. అతను అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయాడు. దీంతో యువతిని పట్టుకుని పలు విషయాలు అడిగారు పోలీసులు. పారిపోయిన వ్యక్తి విదేశీ వ్యక్తి అని తెలుస్తోంది. యువతి మాత్రం గోవా నుంచి వచ్చానని తెలిపింది. పట్టుబడ్డ యువతి మానసిక స్ధితి బాగులేదని తెలిపారు పోలీసులు. దీంతో ఆమెను మహిళా సురక్షా కేంద్రానికి తరలించారు. అయితే ఇంకా వారిపై ఎటువంటి కేసు నమోదు చేయలేదని…త్వరలోనే యువకుడిని పట్టుకుని తగిన చర్యలు తీసుకుంటామన్నారు.