అందాల కనువిందు చేసిన ఇలియానా..!

119
iliyana
- Advertisement -

దేవదాస్ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది గోవా బ్యూటీ ఇలియానా. సన్నజాజి తీగ నడుముతో ఎంతోమంది యువకుల హృదయాలని దోచేసిన ఈ భామ తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఓ దశాబ్దం పాటు కొనసాగింది. టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్ చెక్కేసింది. కొంతకాలంగా సినిమాలకు దూరమైన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ ఎంటర్‌టైన్ చేస్తోంది.

బాలీవుడ్ లో నిలబడాలంటే అందాలను ప్రదర్శన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే ఫాలో అవుతోంది సుందరి. ఇక అక్కడికి వెళ్లాకే ఇలియానా అన్నీ అందాలను చూసే భాగ్యం అభిమానులకు దొరకగా తాజాగా బికినీతో హీట్ పెంచేసింది ఇలియానా. యద అందాలు కనిపించేలా క్లోజప్‌గా ఉన్న ఇలియానా ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -