అబ్బాయిల ధ్యాసంతా సెక్స్‌ పైనే…!

422
Ileana D’Cruz about boys Thinking..!
- Advertisement -

దేవదాసు సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ ఇలియానా.  ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన  తక్కువ కాంలోనే తన అందాల ఆరబోతతో టాప్‌ పొజిషన్‌ కి చేరుకుంది ఈ గోవా బ్యూటీ. అయితే ఆ టాప్‌ పొజిషన్‌ ని వదులుకొని బాలీవుడ్‌ కి చెక్కేసింది ఈ భామ.  బాలీవుడ్‌ కి వెళ్ళి బిజీగా ఉంటుందని చాలానే  ఊహించుకుంది. లిప్ లాక్, బోల్డ్ సీన్లతో పాటు ఫోటోషూట్స్ కోసం బికినీలో సైతం దర్శనమిచ్చింది ఈ ముద్దుగుమ్మ.

ఇంతకీ ఇదంతా ఎందుకంటే ఇప్పుడు ఇలియానా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో తెగ ట్రెండవుతోంది. అబ్బాయిలు ప్రతి ఐదు సెకన్లకు ఒకసారి శృంగారం గురించి ఆలోచిస్తారని … కానీ, అమ్మాయిలు అలా కాదు ఆహారం, శృంగారం, చెప్పులు, బట్టల గురించి ఆలోచిస్తారని కామెంట్ చేసింది.

Ileana D’Cruz about boys Thinking..!

అంతేకాదు పెదవులకు ఇంజక్షన్‌ చేయించుకోవాల్సిన పని ఉందా?. నా ఇంటి పేరును మొదట పెట్టుకోవాలా లేక చివర్లో పెట్టుకోవాలా?. నా కనుబొమ్మలు ఎలా ఉన్నాయి?. ఈ రోత గోళ్లను నేను వదిలించుకోగలనా?. కొంచెం తొందరగా మందు కొడుతున్నానా? లాంటి విషయాలను ప్రతి ఐదు సెకన్లకు అమ్మాయిలు ఆలోచిస్తుంటారని తెలిపింది ఇలియానా. అందుకే అమ్మాయిలు క్రేజీగా ఉంటారని చెప్పింది.

సినిమా ఇండస్టీలో హీరోయిన్లు ఎలాంటి వేధింపులను ఫేస్ చేస్తారో భావన ఉదంతం తర్వాత ఒక్కో హీరోయిన్ ఓపెనవుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఈ భామ సైతం తాను వేధింపులను ఎదుర్కొన్నానని తెరవెనుక హీరోయిన్ల పరిస్ధితి దారుణమని వాపోయిన విధితమే. నా కెరీర్ ఆరంభంలో కొంద‌రు సినీపెద్ద‌లు లైంగికంగా వ‌శ‌ప‌రుచుకునేందుకు తెగ‌బ‌డ్డారు అంటూ బాంబు కూడా పేల్చిన సంగతి తెలిసిందే.

- Advertisement -