అమెరికాలో హైదరాబాద్ యువకుడి మృతి

167
america
- Advertisement -

అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి చెందాడు. నిద్రలోనే కన్నుమూయడంతో మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.పోస్టుమార్టంలో మృతికి గల కారణాలు తెలియలేదు. అమెరికాలోని ఆసుపత్రిలోనే మృతదేహం పరీక్షలకు ఉంచగా ఆర్నెళ్లు పడుతుందని వైద్యులు తెలిపారు.

మృతదేహం కోసం హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. మృతదేహాన్ని వెంటనే భారత్ రప్పించాలని విజ్ఞప్తి విదేశాంగకు, మంత్రి కేటీఆర్ సాయం కోరారు కుటుంబసభ్యులు.కొడుకు మృతదేహం ఎప్పుడు వస్తుందో తెలియక తల్లిదండ్రుల ఆందోళన చెందుతుండగా మృతుడికి భార్య, ఐదేళ్ల కొడుకు ఉన్నారు.హైదరాబాద్‌లోనే భార్య, కొడుకు ఉండగా సాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -