వెలవెలబోయిన బంగారం ధర!

201
gold rate
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. మంగళవారం పెరిగిన బంగారం ధరలు ఇవాళ తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.770 తగ్గి…రూ.49,720కు చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.870 తగ్గి రూ.54,200కు దిగొచ్చింది.

బంగారం ధర తగ్గుముఖం పడితే వెండి ధర మాత్రం పెరిగింది. కేజీ వెండిపై ఏకంగా రూ.1,590 పెరిగి రూ.68,700కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గిన వెండి ధఱ పెరగడం విశేషం. పసిడి ధర ఔన్స్‌కు 0.31 శాతం తగ్గుదలతో 1972 డాలర్లకు చేరగా వెండి ధర ఔన్స్‌కు 1.03 శాతం తగ్గుదలతో 28.36 డాలర్లకు దిగొచ్చింది.

- Advertisement -