స్వల్పంగా తగ్గిన బంగారం ధర!

228
gold rate today
- Advertisement -

గత కొద్దిరోజలుగా చుక్కలనంటుతున్న బంగారం ధరలు దిగొచ్చాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 తగ్గి రూ.58,690కి చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 క్షీణతతో రూ.53,800కు దిగొచ్చింది.

బంగారం బాటలోనే వెండి కూడా రూ. 2310 పతనమై కిలో వెండి ధర రూ.74,200గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ప‌సిడి ధ‌ర ఔన్స్‌కు 0.8 శాతం పెరిగి 2034 డాలర్లకు చేర‌ వెండి ధర ఔన్స్‌కు 2.69 శాతం పెరిగి 28.28 డాలర్లకు చేరింది.

- Advertisement -