2 కోట్లు దాటిన కరోనా కేసులు…

192
coronavirus news
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 2 కోట్లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రపంచ‌వ్యాప్తంగా 2,00,23,016 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఇప్పటివరకు 7,33,973 మంది మృతిచెందారు. ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో 3 లక్షల కొత్త కేసులు న‌మోదు అయ్యాయి.

కరోనా కేసుల్లో అగ్ర‌రాజ్యం అమెరికా అగ్ర‌స్థానంలో కొన‌సాగుతూనే ఉంది. అమెరికాలో ఇప్పటివరకు 51,99,444 మంది కరోనా బారిన‌పడగా 1,65,617 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్‌లో 22,15,075 పాజిటివ్ కేసులు నమోదుకాగా 44,386 మంది క‌రోనాతో మృతిచెందారు.

- Advertisement -