స్వల్పంగా తగ్గిన బంగారం ధర!

191
gold rate today

బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.40 తగ్గి రూ.48,850కు చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.30 తగ్గి రూ.53,290కు చేరింది.

బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పెరిగింది. కేజీ వెండిపై రూ.890 పెరిగి రూ.68,100కు చేరింది.అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.02 శాతం పెరిగి 1934 డాలర్లకు చేరగా వెండి ధర ఔన్స్‌కు 1.06 శాతం పెరుగుదలతో 26.99 డాలర్లకు చేరింది.