బిగ్‌బాస్‌లో చందమామలాంటి మచ్చ!

114
big boss 4

గ్ బాస్ తెలుగు సీజన్ 4 రెండో ఎపిసోడ్ పూర్తయ్యే సరికి రచ్చ మొదలైంది. కరాటే కల్యాణి వర్సెస్ సుజాత మధ్య మాటల యుద్దం జరగడంతో గొడవ మొదలుకాగా ఈ వారం ఎలిమినేషన్‌లో గంగవ్వతో పాటు పలువురు నిలిచారు.

ఇక రెండో ఎపిసోడ్ పూర్తయ్యే సరికి బిగ్ బాస్ ఆసక్తికర పోస్ట్ కార్డు పంపించారు. చందమామ లాంటి ఇంటికి ఒక మచ్చ ఉంది. ఆ మచ్చే కట్టప్పలా మీ ఆటకు అడ్డు పడొచ్చు. మీతోనే ఉంటూ నష్టం కలిగించవచ్చు మీకు నష్టం కలిగించవచ్చు. ఆ కట్టప్ప మీ 14 మందిలో ఒకరు ఉండొచ్చు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. దీంతో ఆ కట్టప్ప ఎవరన్నది ఇంటి సభ్యుల్లో ఆసక్తిగా మారింది.

 ఈ వారం నామినేషన్‌కు ఎలిమినేట్ అయిన వారిలో అభిజిత్,సూర్య కిరణ్,అఖిల్,రాజశేఖర్ మాస్టర్,మెహబూబా,సుజాత, గంగవ్వ నామినేట్ కాగా హారిక,టీవీ 9 దేవీ,కరాటే కల్యాణి,దివి,లాస్య,మొనాల్,నోయల్ సేఫ్ జోన్‌లో ఉన్నారు.