హుజురాబాద్ ఎన్నికల ఓటర్ అప్‌డేట్..

164
etela
- Advertisement -

హుజురాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 30న పోలింగ్ జరగనుండగా నవంబర్ 2న ఫలితాలు వెల్లడికానున్నాయి.

మొత్తం పోలింగ్ కేంద్రాలు 305

ఉండగా 1000 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాల సంఖ్య 47.మొత్తం ఓటర్ల సంఖ్య 2,36,269 కాగా పురుష ఓటర్లు 1,17,552. మహిళ ఓటర్లు 1,18,716 ఉండగా ట్రాన్స్ జెండర్ 1,ఎన్ ఆర్ ఐ ఓటర్లు 14,సర్వీస్ ఓటర్లు 147.

మొత్తం ఓటర్లు 2,36,430 కాగా 18-19 ఏండ్ల ఓటర్లు 4,988 ఉన్నారు. 80 ఆపై వయస్సు ఓటర్లు 4,454 మంది ఉన్నారు.

- Advertisement -