పుష్పరాజ్‌కి అరుదైన గౌరవం..!

115
bunny
- Advertisement -

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌కి అరుదైన గౌరవం దక్కింది. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం న్యూయార్క్ లో ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో గ్రాండ్‌ మార్షల్‌ ఇండియా డే పరేడ్‌ నిర్వహిస్తారు.

అయితే ఈ సారి ఈ పరేడ్ కి అల్లు అర్జున్ నాయకత్వం వహించబోతున్నారు ఈ విషయాన్ని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. ఈ సందర్భంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలను కూడా నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో భారత్, అమెరికాకి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.

పుష్పతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన బన్నీ…ప్రస్తుతం ఈ మూవీ సీక్వెల్‌ పుష్ప2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

- Advertisement -