ది వారియర్ 4 రోజుల కలెక్షన్స్ ఎంతో తెలుసా?

42
ram
- Advertisement -

లింగుస్వామి దర్శకత్వంలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన చిత్రం ది వారియర్. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా వచ్చిన ఈ సినిమాలో రామ్ రెండు వైవిధ్యమైన గెటప్స్‌లో కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు. మిక్స్‌డ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది. 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.16.76 కోట్ల షేర్ వసూళ్లు చేసింది.

ఏరియాల వారిగా చూస్తే నైజాం – 4.71 కోట్లు,సీడెడ్ – 2.56 కోట్లు,ఉత్తరాంధ్ర – 2.06 కోట్లు,ఈస్ట్ – 1.12 కోట్లు,వెస్ట్ – 1.03 కోట్లు,గుంటూరు – 1.76 కోట్లు,కృష్ణా – 0.80 కోట్లు,నెల్లూరు – 0.55 కోట్లు,టోటల్ ఏపీ+తెలంగాణ – 14.59 కోట్లు (రూ.22.45 కోట్ల గ్రాస్) రాబట్టింది.

ఇక కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 0.80 కోట్లు వసూళ్లు చేయగా ఓవర్సీస్ – 0.55 కోట్లు,తమిళ్ – 0.82 కోట్లు,టోటల్ వరల్డ్‌వైడ్ – రూ.16.76 కోట్లు (రూ.28 కోట్ల గ్రాస్) రాబట్టింది.

- Advertisement -