కడుపు నొప్పిని తగ్గించే చిట్కాలు

74
- Advertisement -

1.అల్లం ముక్కనుండి రసాన్ని తీసి ఉదర భాగం నొప్పి దగ్గర వలయాకారంలో మసాజ్ చేయటం వల్ల ఉదర భాగం లో నొప్పి నుండి ఉపశమనం పోందవచ్చు.

2.రోజు ఉదయం , సాయంత్రం సమయంలో కొద్ది సమయం పాటూ నడ. రోజు జీవన శైలిలో దీన్ని ఒక భాగంగా చేసుకోవటం వలన మీ జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.

3.నిమ్మ రసం, పుదీనా , అల్లం రసాలన్ని . ఈ మూడు రసాలను ఒక్కొక్క చెంచా తీసుకొని, కలిపి, వీటికి కొద్దిగా ఉప్పు కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజు ఉదయం,సాయంత్రం తాగటం వలన కడుపులో కలిగే నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.

4. ఒక గ్లాస్ నీటిలో నిమ్మ రసం కలిపి ప్రతి రోజు ఉదయానె పరికడుపుతో తాగటం వల్ల కడుపు నొప్పి నుండి ఉపశమనం పోందవచ్చు

Also Read:ఒమన్ చమురు నౌక బోల్తా…13 మంది గల్లంతు

- Advertisement -