అమిత్‌ షాకు హోం..రాజ్‌నాథ్‌కు రక్షణ శాఖ

272
prime minister, Narendra Modi has chosen well. After all, this time it’s not only about consolidation in the Houses of Parliament but also about governance delivery.

భారత ప్రధానమంత్రిగా వరుసగా రెండోసారి నరేంద్ర దామోదర్‌దాస్‌ మోడీ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం రాష్ట్రపతి భవన్‌ ప్రాంగణంలో గురువారం రాత్రి 7.03 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆయన చేత ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు మొత్తం 58 మందితో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. మొత్తం 23 రాష్ట్రాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించారు.ఇక ఈ నేపథ్యంలో మంత్రులకు శాఖలు కేటాయించారు నరేంద్ర మోడీ.

కేంద్రమంత్రుల శాఖల వివరాలు

రాజ్‌నాథ్‌సింగ్‌: రక్షణశాఖ

నిర్మలా సీతారామన్‌: ఆర్థికశాఖ

అమిత్‌ షా: హోం శాఖ

ఎస్‌.జయశంకర్‌: విదేశాంగశాఖ

సదానందగౌడ: రసాయన, ఎరువుల శాఖ

రామ్‌విలాస్‌ పాసవాన్‌: వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాలు

నితిన్‌ గడ్కరీ: రోడ్డు రవాణా, చిన్న మధ్యతరహా పరిశ్రమలు

నరేంద్రసింగ్‌ తోమర్‌- వ్యవసాయం, రైతుల సంక్షేం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌

రవిశంకర్‌ ప్రసాద్‌: న్యాయ, సమాచార, ఐటీ శాఖ

హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ – ఫుడ్ ప్రాసెసింగ్‌ పరిశ్రమ

థావర్‌ చంద్‌ గహ్లోత్‌ – సామాజిక న్యాయం

ఇండిపెండెంట్ హోదా కలిగిన మంత్రులు

సంతోష్ కుమార్ గంగ్వార్- కార్మిక శాఖ
రావు ఇంద్రజిత్ సింగ్- ప్లానింగ్
శ్రీపాద్ యశో నాయక్- ఆయుర్వేద, యోగా నేచురోపతి, యునానీ
డాక్టర్ జితేంద్ర సింగ్ – నార్త్ ఈస్ట్రన్ రీజియన్ డెవలప్ మెంట్
కిరణ్ రిజుజు- యూత్, స్పోర్ట్స్
ప్రహ్లాద్ సింగ్ పాటిల్- కల్చరల్, టూరిజం
రాజ్‌కుమార్ సింగ్- విద్యుత్ శాఖ
హర్‌దీప్ సింగ్- హౌజింగ్, గృహ నిర్మాణ శాఖ
మనుష్క్ఎల్. మాండవియా- షిప్పింగ్

సహాయమంత్రులు……….

ఫగ్గాన్ సింగ్ కులస్తే – స్టీల్ శాఖ
ఆశ్విని కుమార్ చౌబే- హెల్త్ , కుటుంబ సంక్షేమం
అర్జున్ రామ్ మేఘవాల్- పార్లమెంటరీ వ్యవహరాల శాఖ
వీకే సింగ్- రోడ్డు, రవాణ, హైవే
కృష్ణపాల్- సోషల్ జస్టిస్, సాధికారిత
ధన్వే రావ్ సాహెబ్ దాదారావు- వినియోగదారులు, ఫుడ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్
జి.కిషన్ రెడ్డి – హోంశాఖ
పరుషోత్తం రూపాలా- వ్యవసాయ, రైతుల సంక్షేమం
రాందాస్ అథవాలా- సోషల్ జస్టిస్
సాధ్వీ నిరంజన్ జ్యోతి- రూరల్ డెవలప్‌మెంట్
బాబుల్ సుప్రియో- పర్యావరణ, అటవీ

సంజీవ్ కుమార్ బాల్యన్- పశుసంవర్ధక శాఖ
ధోత్రే సంజయ్ శ్యామ్ రావు- మానవవనరుల శాఖ
అనురాగ్ సింగ్ ఠాకూర్- ఫైనాన్స్
అంగాడి సురేష్ చెన్నబసప్ప- రైల్వేశాఖ
నిత్యానంద్ రాయ్- హోం శాఖ
రత్తాన్ లాల్ కటారియా- జల్ శక్తి
వి. మురళీధరన్- విదేశీ వ్యవహరాలశాఖ
రేణుకా సింగ్- గిరిజన వ్యవహారాల
సోమ్ ప్రకాష్- కామర్స్, ఇండస్ట్రీ
రామేశ్వర్ తేలి- ఫుడ్ ప్రాసెసింగ్
ప్రతాప్ చంద్ర సరంగి- పశు సంవర్ధక శాఖ
కైలాష్ చౌదురి- వ్యవసాయ, రైతు సంక్షేమం
సుశ్రీ దుభశ్రీ చౌదురి- స్త్రీ, శిశు సంక్షేమ శాఖ