మహిళల భద్రతపై మంత్రుల సమీక్ష

119
Ministers

మహిళల భద్రత, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, అన్ని శాఖ భాగస్వామ్యం పై హోం శాఖ మంత్రి కార్యాలయలో మహిళా-శిశు సంక్షేమ శాఖ, విద్యా శాఖ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు.

హోం మంత్రి మహమ్ముద్ అలీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, విద్యా శాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్, రాచకొండ పోలిస్ కమిషనర్ మహేష్ భగవత్, వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ రవీంద్ర కుమార్, ఐజి- షీటీమ్స్ స్వాతి లక్రా, మహిళా-శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జగదీశ్వర్, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్, పంచాయతీ రాజ్ శాఖ, సెర్ప్ ఉన్నతిధికారులు హాజరయ్యారు.

Dgp