‘హిట్ 2’ 2nd డే కలెక్షన్స్.. హిట్టే !

127
- Advertisement -

అడవి శేష్ లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్ 2’ కి బాక్సాఫీస్ దగ్గర గుడ్ రిపోర్ట్స్ వచ్చాయి. మరి ఈ సినిమా బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటి ?, అసలు ఈ సినిమాకి ఓపెనింగ్స్ వచ్చాయా ? లేదా ?, సినిమాకి వచ్చిన పాజిటివ్ టాక్, ఈ సినిమా కలెక్షన్స్ కి ఎంతవరకు ఉపయోగపడింది ?, ఇంతకీ ఈ సినిమా నిర్మాత నాని కి లాభాలు వస్తాయా ? లేదా ?చూద్దాం రండి.

ముందుగా ఈ ‘హిట్ 2’ చిత్రానికి మొదటి రెండు రోజుల కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.

నైజాం 1.19 కోట్లు

సీడెడ్ 0.72 కోట్లు

ఉత్తరాంధ్ర 0.53 కోట్లు

ఈస్ట్ 0.31 కోట్లు

వెస్ట్ 0.30 కోట్లు

గుంటూరు 0.35 కోట్లు

కృష్ణా 0.29 కోట్లు

నెల్లూరు 0.34 కోట్లు

ఏపీ + తెలంగాణలో ‘హిట్ 2’ చిత్రానికి 2 రోజుల కలెక్షన్స్ గానూ 3.97 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 7.84 కోట్లు వచ్చాయి.

రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.85 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ గా ‘హిట్ 2’ చిత్రానికి 2 రోజుల కలెక్షన్స్ గానూ 4.82 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 2 రోజుల కలెక్షన్స్ గానూ ‘హిట్ 2’ రూ. 9.63 కోట్లను కొల్లగొట్టింది

‘హిట్ 2’ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.12.98 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాగా బాక్సాఫీస్ రిజల్ట్ ను బట్టి ఈ చిత్రం ఈజీగా బ్రేక్ ఈవెన్ అవుతుంది. బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టనుంది.

ఇవి కూడా చదవండి…

తనయుడిని చూసి..చిరు భావోద్వేగం!

ఆ కుర్ర దర్శకుడికి క్రేజీ ఆఫర్

రాజమౌళి…సరికొత్త రికార్డు..!

 

- Advertisement -