చరిత్రలో ఈరోజు : జనవరి02

201
History Today
- Advertisement -

1954 : భారతదేశ మొదటి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ చేత

భారతరత్న , పద్మ భూషణ్ మరియు పద్మ విభూషణ్ పురస్కారాలు ప్రారంభించబడినవి.

*జననాలు*

?1917: కె.ఎం.మాథ్యూ , మలయాళ మనోరమ దినపత్రిక సంపాదకుడు. (మ.2010)

?1920 : అమెరికన్ రచయిత మరియు బోస్టన్ విశ్వవిద్యాలయం లో జీవరసాయన శాస్త్రం ప్రొఫెసర్ ఐజాక్ అసిమోవ్ జననం.

?1957: ఎ.వి.ఎస్. , తెలుగు సినిమా హాస్యనటుడు, రచయిత, దర్శకులు, నిర్మాత మరియు రాజకీయనాయకుడు. (మ.2013)

?1954 : “ఆహుతి ప్రసాద్” గా పేరొందిన ప్రఖ్యాత నటుడు అడుసుమిల్లి జనార్ధన వరప్రసాద్ జననం (మ.2015)

?1959: కీర్తి ఆజాద్ , భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.

?1960: రామణ్ లాంబా, భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు. (మ.1998)

?1967: అరుణ్ సాగర్ , సీనియర్ జర్నలిస్ట్ మరియు కవి. (మ.2016)

 *మరణాలు*

?1945: ఆదిభట్ల నారాయణదాసు , హరికథా పితామహుడు. (జ.1864)

?1983: పిలకా గణపతిశాస్త్రి , కవి, వ్యాఖ్యాత, నవలా రచయిత, అనువాదకుడు, ఆర్ష విద్వాంసుడు, పత్రికా సంపాదకుడు. (జ.1911)

?1992: కల్లూరి చంద్రమౌళి , స్వాతంత్ర్య సమరయోధుడు, మంత్రిపదవి, తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. (జ.1898)

?2007: వల్లంపాటి వెంకటసుబ్బయ్య , ప్రముఖ తెలుగు సాహితీ విమర్శకుడు. (జ.1937)

?2011: గుండవరపు సుబ్బారావు , అభ్యుదయ కవి, విప్లవ గీతాల రచయిత.

?2016: ఎ.బి.బర్ధన్ భారత కమ్యూనిష్టు పార్టీ సీనియర్ నాయకుడు. (జ.1924)

- Advertisement -