క్రిస్మస్ కేక్ మిక్సింగ్ కార్యక్రమంలో హిమాన్షు సందడి..

53
himanshu

ఎల్ బి నగర్ లోని ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ డిఫెన్స్ అకాడెమీ మఱియు హోటల్ మేనేజ్మెంట్ సంయుక్తంగా ఎల్ బి నగర్ లోని ఎక్సెల్ కళాశాలలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ కేక్ మిక్సింగ్ కార్యక్రమం ముఖ్య అతిధిగా ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు హిమాన్షు,మంత్రి మల్లారెడ్డి,ఎమ్ ఎల్ సి దయానంద్ మరియు కళాశాల యజమాన్య పాల్గోన్నారు,ముందుగా మొన్న హెలికాప్టర్ ప్రమాదం లో మృతి చెదిన భారత త్రివిధ ధలాదిపతి బిపిన్ రావత్ కి నివాళి అర్పించారు అనంతరం విద్యార్థులతో కలిసి క్రిస్మస్ కేక్ మిక్సింగ్ చేయటం జరిగింది అనంతరం కేక్ తో తయారు చేసిన కేసీఆర్ ప్రతిమ వద్ద ఫోటోలు దిగటం జరిగింది.