వారివి శిఖండి రాజకీయాలు:గంగుల

48
gangula

కరీంనగర్‌లో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ జిల్లాలో మీడియాతో మాట్లాడిన గంగుల..ఉన్న ఓట్లు 1324లో వెయ్యి మంది మా వాళ్ళేనన్నారు. బీజేపీ, కాంగ్రెస్ మాకు బలం లేదని తప్పుకున్నామని చెప్పారు. ఏకగ్రీవం ఎందుకు కావాలని..కడుపు కళ్ళ మంటతో..మలో చిచ్చు పెట్టాలని నామినేషన్ వేశారన్నారు.

ఎవరి మద్దతో తెలియదు బరిలో నిలిచాడు..దుష్ట శక్తి వస్తే మా పార్టీ ఐక్యంగా ఉండి మా బలం ఎంటో చూపించాలని కలిసి వచ్చామన్నారు. 986 కి ఒక్కటి తగ్గినా మా క్రమశిక్షణ తగ్గినట్టేనన్నారు. బీజేపీ ఓట్లు మొత్తం మీకు పడతాయా సవాల్ విసురుతున్న అన్నారు. 14 ఓట్లు బీజేపీకి పడతాయా.. ఎవరు బాధ్యత వహిస్తారు..బండి ..ఈటల నా చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ ఎన్నిక తర్వాత రాజకీయ పరిణామాలు మారుతాయి….రాష్ట్రం సాధించిన హక్కు దార్లం మేమేనన్నారు.