వెంకయ్యనాయుడు నేతృత్వంలో ఉన్నతస్థాయి భేటీ..

167
Venkaiah Naidu

ఢిల్లీలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ హాజరైయ్యారు. రాజ్యసభలో వ్యవసాయ సంబంధ బిల్లుల ఆమోదం సందర్భంగా జరిగిన ఆందోనలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే పార్లమెంట్‌ సమావేశాల కుదింపు అంశంపై కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.