ఐఏఎస్‌లకు హైకోర్టు షాక్

8
- Advertisement -

క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఐఏఎస్‌లకు షాక్ తగిలింది. ఇలాంటి కేసులో జోక్యం చేసుకుంటే అంతు ఉండదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

ఐఏఎస్‌లు ముందుగా ఏపీకి వెళ్లి రిపోర్టు చేయాలని ఆదేశించారు. డీఓపీటీ ఆదేశాల మేరకు ఏపీలో రిపోర్టు చేయాలని క్యాట్ తీర్పునివ్వడంతో ఆమ్రపాలి, రోనాల్డ్ రాస్, వాణీప్రసాద్, కరుణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

- Advertisement -