గ్రీన్ ఛాలెంజ్‌లో హిదింబ మూవీ టీమ్..

137
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈరోజు మాదాపూర్‌లో హిదింబ మూవీ హీరో అశ్విన్, హీరోయిన్ నందిత శ్వేత మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ..గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని.. ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు ఎంపీ సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి,చిత్ర బృందం పాల్గొన్నారు.

- Advertisement -