హీరో విశాల్‌కు గాయాలు..

41
vishal
- Advertisement -

తమిళ హీరో విశాల్ గాయపడ్డారు. ప్రస్తుతం విశాల్ లాఠీ చిత్రంలో నటిస్తుండగా సినిమా షూటింగ్ సమయంలో గాయపడ్డారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు విశాల్. చేతి ఏముకకి గాయం కావటంతో చికిత్స కోసం కేరళ వెళ్తున్నట్టు ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ సినిమాలో విశాల్ ..పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనుండగా ఏ.వినోద్‌కుమార్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.విశాల్ సరసన సునయన హీరోయిన్‌గా నటిస్తోండగా పాన్‌ ఇండియన్‌ స్థాయిలో భారీ ఎత్తున రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది.

- Advertisement -