సినీ రంగంలో ఐక్యత లేదనడం సరికాదు: సుమన్

128
suman
- Advertisement -

సినీ రంగంలో ఐక్యత లేదనడం సరికాదన్నారు హీరో సుమన్. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన సుమన్.. సినిమాల్లోకి వచ్చి 44 ఏళ్ళు కావస్తోంది. 10 భాషల్లో 600 సినిమాల్లో నటించానని తెలిపారు. ఎలాంటి సపోర్ట్ లేకుండా స్వయంకృషితో ఎదిగానని వెల్లడించారు. సినిమా టిక్కెట్ల సమస్యను అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని పరిష్కరించాలన్నారు.

ఇండస్ట్రీలో కృష్ణ, కృష్ణంరాజు, మురళీమోహన్ లాంటి సీనియర్లు ఉన్నారు… వారి సలహా తీసుకోవాలన్నారు. ఇండస్ట్రీలో ఏ ఒక్కరికో పెద్దరికం ఇవ్వడం సరికాదని…రాజకీయాలు ఇప్పుడు తాను మాట్లాడనని వెల్లడించారు.

- Advertisement -