పరిస్థితులు ఎప్పటికీ ఒకేలా ఉండవు: చైతూ

35
most

పరిస్ధితులు ఎప్పటికీ ఒకేలా ఉండవన్నారు హీరో నాగచైతన్య. అక్కినేని అఖిల్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడిన నాగచైతన్య… అక్కినేని అభిమానులంతా ఎలా ఉన్నారు? రోజులు, పరిస్థితులు మారతాయి. కానీ మీ ఎనర్జీ మాత్రం అస్సలు మారదు. నాకు మిమ్మల్ని మళ్ళీ కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ఒక సక్సెస్ సినిమాను చేయాలంటే ఖచ్చితంగా అలాగే కేర్, ఫ్యాషన్, డెడికేట్ ఉండాలి. ఆయనకు ఒక పెద్ద ఓటిటి ప్లాట్ఫారం ఉన్నప్పటికీ తన సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలనీ ఇన్ని రోజులు హోల్డ్ చేయడం గొప్ప విషయం అని పేర్కొన్నారు.