ఢిల్లీ – కోల్‌కతా హైవే..భారీ ట్రాఫిక్‌ జామ్‌

8
- Advertisement -

ఢిల్లీ – కోల్‌కతా హైవేపై నాలుగు రోజులుగా భారీ ట్రాఫిక్‌ జామ్‌ ప్రయాణీకులకు చుక్కలు చూపిస్తోంది. రోడ్లపైనే పడిగాపులు కాస్తూ నరకయాతన అనుభవిస్తున్నారు వాహనదారులు.

బీహార్‌లోని ఔరంగాబాద్ – రోహ్‌తాస్ మద్యలో భారీ వర్షానికి హైవేను ముంచెత్తింది వరద నీరు. దీంతో 65 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ అయింది. అధికారుల సమన్వయ లోపంతో వాహనాలు హైవే పైకి వచ్చి మరింత ట్రాఫిక్ జామ్ అయింది.

Also Read:వివాదంలో రవితేజ..మాస్ జాతర!

నాలుగు రోజులుగా సరైన ఆహారం, నీళ్ళు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాహనదారులు.

- Advertisement -