నాగర్‌ కర్నూల్‌లో భారీ వర్షాలు..మత్య్సకారుల ఆనందం

182
vinayaka chavithi
- Advertisement -

నాగర్ కర్నూల్ జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి చెరువులు మత్తళ్ళు దుంకుతున్నాయి దుందుభి నది ప్రవహిస్తుంది. దీనితో ఎటు చూసినా నీళ్లు ఆ నీటి నిండా చేపలు లభ్యమవుతున్నాయి తాజాగా వంగూరు మండలం డిండి చింతపల్లి వద్ద దుందుభి నదిలో ప్రవహిస్తున్న నదిలో చేపలు విరివిగా లభ్యం అవుతుండడంతో స్థానిక మత్స్యకారులు ప్రజలే కాకుండా. వందల సంఖ్యలో చుట్టుపక్కల ప్రాంతాల వారు సైతం వచ్చి. ఉపాధి పొందడంతో పాటు ఉత్సాహంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

- Advertisement -