మోహ‌న్ బాబు వాయిస్‌తో వినాయ‌క చ‌వితి పూజా విధానం!

261
mohan babu

మంచు కుటుంబం వినాయక చవితి పూజ విధానం వీడియోతో మ‌న ముందుకు వస్తోంది. ఈ వీడియో కోసం గ‌ళం ఇస్తోంది మ‌రెవ‌రో కాదు.. డాక్టర్ మోహన్ బాబు!

మోహన్ బాబుది మెజెస్టిక్ వాయిస్ అని మ‌న‌కు తెలుసు. అన్ని మ‌తాల‌నూ గౌర‌వించే వ్య‌క్తి అయిన‌ప్ప‌టికీ ఆయ‌న‌ హిందూ దేవతలను కొలిచే గొప్ప భ‌క్తుడు.వినాయక చవితి పండుగకు ఒక రోజు ముందు అంటే ఆగస్టు 21 న ఈ వీడియో విడుదల అవుతుంది.

మోహన్ బాబు గళంలో వినాయక పూజా విధానాన్ని వింటూ వినాయ‌క చ‌వితి పండుగను జరుపుకోవ‌డం భక్తులకు ఒక మంచి అనుభ‌వం కానున్న‌ది.