గ్రేటర్‌లో భారీవర్షం..భయటకు రావొద్దు

162
hyderabad rains

హైదరాబాద్ మహానగరాన్ని భారీ వర్షం ముంచెత్తనుందని అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ,వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే అప్రమత్తమైన యంత్రాంగం నగర ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని ఎమర్జెన్సీ అయితే డయల్ 100కు కాల్ చేయాలన్నారు. 040-21111111 నంబ‌ర్‌కు, డీఆర్ఎఫ్ బృందాల కోసం 040-295555500 నంబ‌ర్‌కు కాల్ చేయాల‌ని సూచించారు.