Mexico:మెక్సికోను ముంచెత్తిన వరదలు

10
- Advertisement -

మెక్సికో దేశాన్ని వరదలు ముంచెత్తాయి. రుయిడోసోను వరదలు ముంచెత్తగా వరద నీటి ప్రవాహానికి పలు ఇళ్లు కొట్టుకుపోయాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎమర్జెన్సీని ప్రకటించారు.

వేలాదిమంది ప్రజలు గల్లంతుకాగా రుయిడోసో నది 20 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ప్రవహిస్తోంది. అప్రమత్తమైన అధికారులు రుయిడోసో గ్రామంలోని ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా నది ప్రవాహానికి సమీపంలోని నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఈ వరదల్లో అనేక మంది చిక్కుకుపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన షాకింగ్‌ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

Also Read:ఫాతిమా కాలేజీపై హైడ్రా క్లారిటీ

- Advertisement -