చిరు…అనిల్ సర్‌ప్రైజ్!

8
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి మోస్ట్ అవైటెడ్ #Mega157. చిరంజీవి సరసన కథానాయికగా నయనతార నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు.

కమర్షియల్ ఫార్మాట్లలో హిలేరియస్ ఎంటర్ టైనర్స్ చిత్రాలను రూపొందించడంలో మాస్టర్ అయిన అనిల్ రావిపూడి ప్రమోషనల్ కంటెంట్‌ను రూపొందించడంలో స్పెషలిస్ట్. ఇప్పటివరకు #Mega157 ప్రతి ప్రమోషనల్ వీడియోకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. ప్రముఖ ఛానెల్ జీ తెలుగులో ఓ ప్రోగ్రాం లో స్పెషల్ సర్ప్రైజ్ గా చిరంజీవి కనిపించనున్నారట. ఇది బుల్లితెర వీక్షకులకు ,మెగా అభిమానులకి మంచి సర్ప్రైజ్ కాగా త్వరలోనే ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది.

Also Read:ఇదేనా డబుల్ ఇంజిన్ సర్కార్ మోడల్?:కేటీఆర్

- Advertisement -