1. తలనొప్పి గా ఉన్నప్పుడు తమలపాకు రసం ల చేసుకున్ని ముక్కులో వేసుకుంటే నొప్పి తగ్గుతుంది.
2.తమలపాకు ముద్దగా చేసుకోని తలకు పట్టించి గంటసేపు ఆగి తల స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.
3.ప్రతి రోజు తమలపాకు తినడం వల్ల లాలాజలం విడుదలై దప్పిక తీవ్రత తగ్గుతుంది.
4. తమలపాకు రసాన్ని టీ స్పూన్ మోతదులో మూడు పూటల మిరియలపోడి కలిపి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది.
5. గొంతు నొప్పి తో బాధపడుతున్నవారు ఒక గ్లాస్ తమలపాకు రసాన్ని తీసుకుంటే నొప్పి ని నివారించ వచ్చు.
Also Read:పల్లవి ప్రశాంత్‌కు 14 రోజుల రిమాండ్
6. పులిపిరులున్నవారు తమలపాకు కాడను సున్నం లో కలిపి ఆ పులిపిరుల పై పూయాలి. ఇలా వారం రోజుల పాటు చేస్తే పులిపిరులు రాలిపోతాయి.
7. ఒక గ్లాస్ తమలపాకు రసంలో ఒక స్పూన్ ఆవనూనే కలిపి తాగితే బోదకాలు వ్యాధి లో ఉపశమనం లభిస్తుంది.
8. చిన్న పిల్లలకు జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు తమలపాకును వేడిచేసి ,కొద్దిగా ఆముదాన్ని రాసి ,ఛాతీ మీద వేసి కడితే ఉపశమనం పొందవచ్చు.
9.తమలపాకును భోజనం తర్వాత తీసుకోవడంతో నోరు శుభ్రమౌతుంది. ఇది జీర్ణక్రియకు చాలా బాగా తోడ్పడుతుంది.
10. తమలపాకును జ్యూస్ లా చేసుకొనితాగితే గుండె బలహీనత తగ్గుతుంది.