- Advertisement -
మరో వివాదంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చిక్కుకుంది. ఉప్పల్ స్టేడియం లోని అజారుద్దీన్ స్టాండ్ పేరు తొలగించారు.తక్షణమే పేరును తొలగించాలన్నారు అంబుడ్స్ మెన్.
అజారుద్దీన్ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో ఏకపక్షంగా తన పేరు మీద స్టాండ్ ఏర్పాటు చేసుకున్నారన్నారు అంబుడ్స్ మెన్. భారత జాతీయ జట్టు మాజీ కెప్టెన్ గా, అంతర్జాతీయ క్రీడాకారుడిగా సేవలందించిన అజారుద్దీన్ పేరు పై స్టాండ్ ఉండడం కరెక్టే అంటోంది అజారుద్దీన్ వర్గం.
ప్రస్తుత HCA ప్రెసిడెంట్ అజారుద్దీన్ స్టాండ్ ను తొలగించడం వెనుక కుట్ర ఉందందని అజారుద్దీన్ వర్గం చెబుతోంది.
Also Read:వీడియో..మైనర్ విద్యార్థులతో టీచర్ మద్యం!
- Advertisement -

