- Advertisement -
6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలునాటారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య. హరితహారం కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లిలో మంకీ ఫుడ్ కోర్టు,స్మృతి వనం చేపట్టామన్నారు.
తెలంగాణను హరిత వనంగా మార్చడం సీఎం కేసీఆర్ సంకల్పం అన్నారు.ఆకుపచ్చ తెలంగాణ కోసం ధ్వంస మైన అడువులను సీఎం కేసీఆర్ పునరుద్దరిస్తున్నారని వెల్లడించారు.
సీఎం పుట్టిన రోజున నాడు సత్తుపల్లి లో నాటిన 500 మొక్కలు సంరక్షించాం అని తెలిపిన సండ్ర….సింగరేణి ఆద్వర్యంలో అర్బన్ పార్కు నిర్మిస్తం అని చెప్పారు.
- Advertisement -