లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో హరీశ్

12
- Advertisement -

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికి స్వామి వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

మరోవైపు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు.

Also Read:హెపటైటిస్ A..ఈజాగ్రత్తలు తప్పనిసరి!

- Advertisement -