కృష్ణంరాజు సేవలు మరువలేనివి..

103
harishrao
- Advertisement -

ప్రముఖ చలనచిత్ర నటుడు, మాజీ కేంద్రమంత్రి, రెబల్ స్టార్ గా తెలుగు ప్రజలను అలరించిన కృష్ణం రాజు మరణం తెలుగు వెండితెరకు తీరని లోటు అన్నారు మంత్రి హరీశ్‌ రావు. క‌థానాయ‌కుడిగా,నిర్మాత‌గా,రాజ‌కీయ‌వేత్తగా వెలుగు వెలిగిన కృష్ణం రాజు గారి సేవలు మరువలేనివన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -