మాజీ ఎమ్మెల్యేని పరామర్శించిన హరీష్

13
- Advertisement -

దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సోదరుడు ఆల శశివర్ధన్ రెడ్డి ఇటీవల గుండెపోటుతో మరణించారు. మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలోని వెంకటేశ్వర్ రెడ్డి ఇంటికి వెళ్లి వారిని, కుటుంబ సభ్యులను పరామర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. శశివర్ధన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు హరీష్‌.

Also Read:గీతాంజలి మళ్ళీ వచ్చింది..ఎంజాయ్ చేస్తారు

- Advertisement -