థ్యాంక్స్ బావ‌..హరీష్ కు కేటీఆర్ ట్వీట్

40
ktr

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్‌ ఆయురారోగ్యాలతో, సుంపన్నంగా జీవించాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. హ‌రీష్ రావు ట్వీట్‌కు కేటీఆర్ బ‌దులిస్తూ.. థ్యాంక్స్ బావ అంటూ ట్వీట్ చేశారు.

కేటీఆర్‌ దూరదృష్టి తెలంగాణ ఉన్నత స్థాయికి ఎదిగేందుకు సహాయపడిందని పేర్కొన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌. ఆయురారోగ్యాలతో, మరిన్ని విజయాలు సాధించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు.