Harishrao:ఆటల్లో గెలుపోటములు సహజం

27
- Advertisement -

ఆటల్లో గెలుపు,ఓటములు సహజమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. యువత క్రీడా స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. జిల్లాలోని నంగునూర్ మండలం పాలమాకుల గ్రామ యూత్ ఆధ్వర్యంలో సీజన్ -2 వాలీబాల్ టోర్నమెంట్‌ లో గెలుపొందిన వారికి క్యాంప్ కార్యాలయంలో బహుమతులు ప్రధానం చేశారు.

యువత విద్యతో పాటు క్రీడా నైపుణ్యం పెంపొందించుకోవాలన్నారు. అన్ని రంగాల్లో ముందుండి రేపటి తరానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Also Read:నితీశ్‌..ఏం చేసినా ప్రత్యేకమే!

- Advertisement -