జయహో…జయశంకర్ సార్

186
harish

ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ సార్ వర్దంతి సందర్భంగా నివాళులు అర్పించారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరుబాట చూపిన సిద్ధాంత కర్త జయశంకర్ సార్ అని కొనియాడారు.

బంగారు తెలంగాణకు బాటలు చూపిన మాహాత్మ….నీ స్పూర్తిని చెదరకుండా మా గుండెల నిండా పదిలంగా ఉంచుకున్నాం అని ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు హరీష్. జయహో జయశంకర్ సార్..పిడికిలెత్తి పలుకుతోంది తెలంగాణ జోహార్!..ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా అశృనివాళులు అంటూ పేర్కొన్నారు